Movie BuzzMoviesUncategorized

Gully Rowdy Latest Telugu Movie Trailer

సందీప్ కిషన్ హీరో గ నటించిన గల్లీ రౌడీ సినిమా ట్రైలర్ ని చిరంజీవి గారు చేతలు మీడగా చిత్ర యూనిట్ విదుదల చేసారు. ఇ ట్రైలర్ 2.41 నిమిషాలు ఉండి ఈ ట్రైలర్.చాల ఇంట్రెస్టింగ్ గా ఉండని చిత్ర యూనిట్ కి చిరంజీవి గారు తెలియ చేసారు. ఇ సినిమా సెప్టెంబర్ 17 ప్రేక్షకుల ముందు వస్తుంది అని చిత్ర యూనిట్ ప్రకటన చేసారు.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా, గల్లీ రౌడీ జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు.సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా, ఈ చిత్రాన్ని ఎంవివి సినిమాస్ పతాకంపై ఎంవివి సత్యనారాయణ నిర్మించారు.

కోన వెంకట్ ఈ చిత్రాన్నిసమర్పించనున్నారు.రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ మరియు వైవా హర్ష సహాయక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయిక.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please Disable Adblocker