Movie BuzzMoviesTelugu Movie ReviewsUncategorized

Review : Maestro – Crime Drama With a Twist

Maestro Movie Review
Release date : September 17,2021

QuickOn.In Rating:3/5

Starring: Nithiin ,Nabha Natesh ,Tamannaah

Director : Merlapaka Gandhi

Producer : Sudhakar Reddy ,Nikitha Reddy

Music Director : Mahati Swara Sagar

Cinematography : J.Yuvaraj

Editor : S. R. Shekhar

యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “మాస్ట్రో”. హిందీ బ్లాక్ బస్టర్ హిట్ ‘అంధ ధూన్’ కి రీమేక్ గ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం మరి నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎంత మేర ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :
ఇక కథలోకి వస్తే అరుణ్(నితిన్) ఒక అంధుడు కానీ పియానో ఇన్స్ట్రుమెంట్ వాయించడంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవాడు. దానితోనే తన లైఫ్ ని రన్ చేసుకుంటూ వస్తాడు. మరి తన పియానో ప్రతిభ చూసి ఇంప్రెస్ అయ్యిన నరేష్ తన భార్య సిమ్రాన్(తమన్నా) కోసం స్పెషల్ గా వాయించమని ఆహ్వానం ఇస్తాడు. మరి ఈ క్రమంలో వారి ఇంటికి వెళ్లిన అరుణ్ ఊహించని విధంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. మరి ఈ మర్డర్ ఎవరు చేసారు? ఎవరు చేయబడ్డారు? అంధుడు అయినటువంటి అరుణ్ ఈ కేసు నుంచి బయట పడతాడా అన్నవి తెలియాలి అంటే హాట్ స్టార్ లో ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్లు
తమన్నా
టెక్నికల్ వాల్యూస్

మైనస్ పాయింట్లు
ద్వితీయార్థంలో లాగ్

తీర్పు :
ఇక మొత్తంగా చూసుకుంటూనే ఈ “మాస్ట్రో”.. ఒరిజినల్ చూసిన వారిని ఓవరాల్ గా మెప్పిస్తుంది అలాగే కొత్తగా చూసేవారికి మాత్రం ఇంకా ఇంప్రెస్ చేస్తుంది. నితిన్, తమన్నా ల అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ లు మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే పలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఒరిజినల్ ని పెద్దగా దెబ్బ తీయకుండా ఉండే ఈ రీమేక్ ఈ వారాంతంలో ఎప్పుడు చూసిన డెఫినెట్ గా వీక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

Movie Disney Hotstar lo Streaming Avuthundhi. Hotstar lo account untey miss avvakunda movie ni chuseyyandi. okavela mee daggara hotstar lekapoyina chala website lo movie iethey undhi download chesukoni chudavacchu.

Torrent App unte Link Click cheyyandi Download Avuthundhi

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please Disable Adblocker