MoviesTelugu Movie ReviewsUncategorized

Review : Gully RowdyGully Rowdy Movie Review

Release date : September 17,2021

Starring: Sundeep Kishan, Bobby Simha, Neha Hariraj Shetty, Viva Harsha, Vennela Kishore, Rajendra Prasad, Posani Krishna Murali

Director: G Nageshwar Reddy
Producers: Kona Venkat, M.V.V.Satyanarayana
Music Director: Chowrasta Ram, Sai Kartheek

Editor: Chota K Prasad

Story:వాసు (సందీప్ కిషన్) ఒక రౌడీ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇష్టం లేకపోయినా గ్యాంగ్ వార్ లోకి బలవంతంగా దిగాల్సి వస్తోంది. ఈ మధ్యలో హీరోయిన్ నేహా శెట్టి ప్రేమలో పడతాడు. అయితే ఆమెకు ఒక పెద్ద సమస్య వస్తోంది. వాసు (సందీప్) రౌడీ నేపథ్యాన్ని ఉపయోగించి తన కుటుంబాన్ని కాపాడమని ఆమె కోరుతుంది. అసలు రౌడీగా ఉండడాన్నే ఇష్ట పడని వాసు, ఆమె కుటుంబాన్ని ఎలా కాపాడాడు ? ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? చివరకు వాసు కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రం చూడాల్సిందే.

తీర్పు:

‘గల్లీ రౌడీ’ అంటూ సందీప్ కిషన్ మంచి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చినా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. అయితే, సినిమాలో బ్యాక్‌ డ్రాప్‌ సెటప్, పాత్రల ఎలివేషన్స్, అలాగే కామెడీ బాగానే ఉన్నాయి. కాకపోతే బోరింగ్ ట్రీట్మెంట్, ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. కథాకథనాలను విస్మరించి, జస్ట్ టైమ్ పాస్ కావాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు.

ప్లస్ పాయింట్లు
వెన్నెల కిషోర్

మైనస్ పాయింట్లు
కథ..కథనం
దర్శకత్వం..అన్నీ

ఫినిషింగ్ టచ్: సిల్లీ మూవీ

QuickOn.In Rating: 2.75/5

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please Disable Adblocker